Connect with us

Andhra

అనంత భూమి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కంభం ఎస్ఐ శివ కృష్ణారెడ్డి..

Published

on

కంభం: ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ లో అనంత భూమి నూతన సంవత్సర క్యాలెండర్ ను కంభం ఎస్ఐ శివ కృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్ఐ శివ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలసమస్యల పరిష్కారంలో ఆలోచింపజేసే వార్తలు ప్రచురించాలని, ప్రభుత్వానికి ప్రజలమధ్య వారధిలా పత్రిక ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో అనంతభూమి రిపోర్టర్ కృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, 1టివి రిపోర్టర్ ఖాశింపీరా తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.