Andhra
దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కాలపాలని మెసేజ్ పంపెందుకు 28వ తేదీ ఆఖరు.. ఓరుగంటి మల్లిక్
మార్కాపురం: త్వరలో ప్రకటించనున్న మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కూడా కలపాలన్న అభ్యర్ధనలు ఒక్క మార్కాపురం సబ్ కలెక్టర్ కే సుమారు వెయ్యికి పైగా అభ్యర్ధనలు వెళ్ళాయని, ఈ అభ్యర్ధనలకు కేవలం 28వతేదీ వరకే గడువు కలదని, ఈ సదవకాశాన్ని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాలవారే కాకుండా, దర్శి నియోజకవర్గ ప్రజలు కూడా జిల్లా కలెక్టర్‌కు వాట్సాఫ్ నెం.8886616001కు “దర్శినియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని మా అభ్యర్ధన” అంటూ పంపేవారు వారి పేరునమోదు చేసి పంపాలని పశ్చిమప్రకాశం విద్యావంతుల మరియు మేథావంతుల వేదిక ఓరుగంటి మల్లిక్, డాక్టర్ అన్నపురెడ్డి నాయకులు వీరారెడ్డి, ఈ.చెన్నయ్యలు నేడు ఒక ప్రకటనలతో తెలిపారు.
![]()
