Andhra
శ్రీ సాయి బాలాజీ హైస్కూల్ లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో (శ్రీసాయి బాలాజీ హైస్కూల్ లో సెమీ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యశ్రమంలో పిల్లలు శాంతాక్లాన్ వేషధారణలో మరియు దేవదూతల వేషధారణలతో వచ్చి అబ్బుర పరిచారు. ఈ కార్యక్రమమునకు రెవ. పాస్టర్ P. ఆండ్రూస్ మరియు గుర్రం శేఖర్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవ. పాస్టర్ . A. ఆండ్రూస్ మాట్లాడుతూ.. మేరి క్రిస్టమస్ పిల్లల జీవితాలలో మరియు వారి విద్యాభ్యాసంలో మంచి మార్పును తీసుకుని వస్తుందని, విద్యార్థులకు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు తెలియజేయటం ఆనందంగా ఉందని యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్చర్ P. ప్రకాశరావు మరియు, ప్రిన్సిపల్ సయ్యద్ మస్తాన్ వలి, ఉపాధ్యాములు పాల్గొన్నారు.
![]()
