Connect with us

Andhra

పల్స్ పోలియో డ్రాప్ వేసి ప్రారంభించిన జిల్లా బిజేపి మహిళా కార్యదర్శి లక్ష్మిదేవి..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో సందర్భంగా పిల్లలకు పోలీయో డ్రాప్స్ వేసి ప్రారంభించిన బిజేపి జిల్లా కార్యదర్శి మద్దెల లక్ష్మి దేవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు అంగవైకల్యం రాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టిన ఈ పోలియో చుక్కలు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.