Connect with us

Andhra

విమానాశ్రయాలను ఆర్టీసీ బస్టాండ్ లా, రైల్వే స్టేషన్ లోకి మార్చిన ఘనత బిజేపిదే.. షేక్ సైదా

Published

on

ఒంగోలు: విమానాశ్రయాలను ఆర్టీసీ బస్టాండ్ లా, రైల్వే స్టేషన్ లా మార్చిన ఘనత బిజెపిదేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తే ఇలాగే ఉంటుందని, ఇండిగో సంస్థ విమాన ప్రయాణికులకు తగు నష్టపరిహారం చెల్లించాలని, విమానయాన సంస్థ వైఫల్యాలకు నైతిక బాధ్యతగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలనీ, పోర్ట్ లు, ఎయిర్ పోర్ట్ లు అదానీ, అంబానీల పరం చేసేందుకు మోడీ, షాలు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.