Andhra
MVI మాధవరావు విస్తృత తనిఖీలు..98, 365 రూ.. రికవరీ
మార్కాపురం: డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఒక మినీ బస్ మరియు FC లు లేకుండా తిరుగుతున్న మరో రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి చలానాల విధించారు. ఈ తనిఖీలలో 3 కేసులు నమోదయ్యాయి. పన్ను చెల్లించకుండా – 1, AP27UB1069, రూ 98,365/- CF వసూలు చేయడం జరిగింది. FC లేకుండా – 2 కేసులు, సీజ్ చేసిన వాహనాలను రవాణా కార్యాలయానికి తరలించారు.
![]()
