Andhra
SIR నిలిపేయాలని ప్రజా సంఘాల సభ..
అమలాపురం: భారత రాజ్యాంగ పరిరక్షణ అవశ్యకత గురించి అమలాపురంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించడానికి మేం వ్యతిరేకిస్తామని, దీంతో చాలా మంది ప్రజల ఓట్లు తొలగించబడతాయని, ఇది పూర్తిగా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు KM అబ్ధుల్ సుభాన్,మెలుకో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు రమేష్ పట్నాయక్, హెచ్ ఆర్ ఎఫ్, ఉభయ కమ్యూనిష్టు పార్టీల నాయకులు,ఇతర సామాజిక,పౌర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
