Andhra
ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫారుఖ్ షుబ్లీకు శుభాకాంక్షలు తెలిపిన ఎంజి. గఫార్అలీ ఖాన్..
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ ఫారూఖ్ షుబ్లీకి కంభం పట్టణానికి చెందిన యం. గఫార్ అలీఖాన్, ఎంజి BEd కాలేజ్ కరస్పాండెoట్, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ అకాడమీకి మరింత ప్రతిష్ఠ తీసుకురావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
![]()
