Andhra
విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించిన స్నేహితులు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు బొంతల మధు మరియు స్నేహితులు చలువాది మురళి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున రావు, సుధీర్, రసూల్ లు చదువుకునెందుకు పుస్తకాలు మరియు పెన్నులు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాకు చేతనైనంత సహాయం చేస్తుంటామని, అందులో భాగంగా ఈరోజు ఇవి బహుకరించామని అన్నారు.
![]()
