Connect with us

Andhra

ఎమ్మెల్యే కందుల జన్మదినాన్ని పురస్కరించుకుని అభినందించిన బిజేపీ నాయకురాలు మద్దెల లక్ష్మి..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జన్మదినాన్ని నియోజకవర్గ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల లక్ష్మి కందుల నారాయణరెడ్డిని బొకే, దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో రాష్ట్ర నాయకురాలు శాసనాల సరోజిని దేవి, మాజీ నియోజకవర్గ ఇంచార్జి పివి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.