Andhra
తుఫాన్ ప్రభావంతో కూలిపోయిన గృహం, నిరుపేద కుటుంబాన్ని ఆదుకొండి..MPJ
తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో తుఫాన్ ప్రభావంతో పటాన్ రహ్మద్ ఖాన్ అనే నిరుపేద గృహం కూలిపోయింది. పేద పఠాన్ రహ్మద్ ఖాన్ నిరుపేద గృహాన్ని పుణఃనిర్మించెందుకు ప్రభుత్వం ఆదుకోవాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మార్కాపురం అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
![]()
