Andhra
తుఫాన్ ప్రభావంతో కూలిన గృహాన్ని పరిశీలించిన కౌన్సిలర్ హార్షిత బాబి..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో మొంధా తుఫాన్ ప్రభావంతో పడిన వర్షంతో తమిశెట్టి తిరుపతయ్య గృహము పడిపోవడం జరిగింది. సమాచారం అందుకున్న 16 అవార్డు కౌన్సిలర్ హర్షిత బాబి, 16 ఇన్చార్జ్ చల్లగాలి విద్యాసాగర్, 10 సచివాలయం అడ్మిన్ మహాలక్ష్మిలు సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చే వసతులు కల్పించేలా ప్రయత్నం చేస్తానని హార్షిత బాబి బాధితులకు ధైర్యం చెప్పారు.
![]()
