Connect with us

Andhra

టూరిస్ట్ బస్సుల ఫిట్నెస్ లను తనిఖీ చేసిన MVI మాధవరావు..

Published

on

మార్కాపురం: హైదరాబాద్ -బెంగుళూర్ బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో పై అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ముమ్మరంగా తనిఖి చేసిన మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు. పట్టణంలోని శివారు ప్రాంతమైన అల్లూరి పోలెరమ్మ మందిరం వద్ద పలు టూరిస్ట్ బస్సుల ఫిట్ నెస్, డ్రైవర్ ల లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్ వి ఐ మాధవరావు మాట్లాడుతూ.. ఫిట్నెస్ లేని బస్సులను ఎటువంటి పరిస్థితుల్లోనూ తిప్పడానికి అనుమతించమని, బస్సు డ్రైవర్ ల లైసెన్సులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు పాటించని వెహికల్స్ లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.