Connect with us

Andhra

గిద్దలూరు – నంద్యాల టన్నెల్ ప్రారంభం..

Published

on

గిద్దలూరు – నంద్యాల రైలు మార్గంలో నూతన టన్నెల్ నిర్మాణం పనులు ప్రారంభించారు. గతంలోనే ఈ రైల్వే మార్గం డబుల్ లైన్ వేసి ట్రైన్లు తిరుగుతున్నాయి. ఈ టన్నెల్ పూర్తి అయితే గమ్యం చేరెందుకు 15 నిమిషాల సమయం తగ్గనుంది. ఈ టన్నెల్ త్వరగా పూర్తి కావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.