Andhra
కలెక్టర్ కు మర్యాద పూర్వకంగా కలిసిన AAP జిల్లా అద్యక్షులు వి సుదర్శన్..
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా పి.రాజా బాబు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆమ్ ఆద్మీ పార్టీ – జిల్లా అధ్యక్షులు వేశపోగుసుదర్శన్. కలిసిన వారిలో APCC రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా మరియు ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.
![]()
