Connect with us

Andhra

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి..

Published

on

పొదిలి: ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.