Andhra
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా రాజబాబు.. తమీమ్ అన్సారీయా గుంటూరుకు బదిలీ
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పన్నెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన తమీమ్ అన్సారియా పరిపాలన విభాగంలో పలు మార్పులతో ప్రజల మన్ననలు పొందారు. పలు సమస్యలపై ప్రతి సోమవారం మీకోసం కోసం వచ్చే వారికి సమస్యలను త్వరితగతిన పూర్తి చేసెందుకు పలు మార్పులతో తనదైన శైలిలో జిల్లా పరిపాలనాలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం గుంటూరుకు బదిలీపై వెళ్లారు.
![]()
