Connect with us

Andhra

మహబూబ్ వలి దంపతులకు ఘనంగా సన్మానించిన ప్రజా సంకల్ప వేదిక..

Published

on

కడప: కడపలో ప్రజాసంకల్ప వేదిక రీజనల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ మధ్య కాలంలో దేశం తరపున మిలటరీలో సేవలను అందించినందుకు గుర్తుగా అవార్డు అందుకున్న దరిమిలా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు సతీమణిని ప్రజాసంకల్ప వేదియ జాతీయ అధ్యక్షులు మాదిరే రంగ సాయి రెడ్డి శాలువాలతో సన్మానించి, ఆంధ్రసేవారత్న అవార్డు ఇవ్వడమే కాకుండా షీల్డ్ ను బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహబూబ్ వలి మాట్లాడుతూ..ఈ అవార్డును మాదిరే రంగ సాయి రెడ్డి చేతుల మీద తీసుకోవడం ఆనందదాయకం అని, ఈ సమావేశ నిర్వాహకులకు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు కూడా అయిన డాక్టర్ షేక్. మహబూబ్ వలి ధన్యవాదాలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.