Connect with us

Andhra

బోర్లను మరమ్మతులు చేసి..మంచి నీరు వచ్చేలా చేయండి మహా ప్రభో..

Published

on

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న దాదాపు 250 కుటుంబాలకు ఒక్క నీటి బోరు కావడంతో రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కాళీ బిందెలతో తమ నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో వేసిన బోర్లు మరమ్మత్తులకు గురయ్యాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు బోర్లను మరమ్మతులు చేసి మంచి నీటి సరఫరా అయ్యేలా చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు.ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న దాదాపు 250 కుటుంబాలకు ఒక్క నీటి బోరు కావడంతో రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కాళీ బిందెలతో తమ నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో వేసిన బోర్లు మరమ్మత్తులకు గురయ్యాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు బోర్లను మరమ్మతులు చేసి మంచి నీటి సరఫరా అయ్యేలా చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.