Andhra
వైద్య ఆరోగ్యశాఖ తీరుపై సీరియస్ అయిన ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారీయా..
ఒంగోలు: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కొందరు పని తీరువల్ల ప్రకాశం జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కోపం వ్యక్తం చేశారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వైద్య ఆరోగ్యశాఖలోని కొందరి తీరుపట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు వైద్యశాలల్లో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆమె అధికారులను ప్రశ్నించారు.
![]()
