Andhra
ఎమ్మెస్ స్పొర్ట్స్ కరాటె స్కూల్ విద్యార్థుల విజయ దుందుభి..
ఒంగోలు: ఆదివారం రోజు 17/08/2025 సిద్ధార్థ అకాడమీ వారు నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటె చాంపియన్షిప్ ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో జరిగిన పోటీల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటె స్కూల్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ తో పాటు విద్యార్థులు సాధించిన మెడల్స్.. 32 gold, 10 sliver, 5 bronze medals లను సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థుల్ని విద్యార్థుల పేరెంట్స్ మరియు మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖులు అభినందించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యే రవికుమార్ KARATE ( KIO) INDIAN ఇండియన్ HEAD కోచ్ కీర్తన కొండూరు, ఆంధ్రప్రదేశ్ కరాటే ప్రెసిడెంట్ ( KIO )మిల్టన్ శాస్త్రిలు హాజరై విద్యార్థులను అభినందించారు.
![]()
