Andhra
జనసేన జిల్లా అద్యక్షులు రియాజ్ కు అభినందనలు తెలిపిన సాదిక్..
ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్.. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులైన సందర్భంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో జనసేన నాయకులు పేరూరి రమేష్, షేక్ కాశింవలి (సోను), బి కొండల్ ప్రజాపతి , డి కాశిం, దుమ్మని చందు, షేక్ మస్తాన్ , యమ్మని శివకృష్ణ పాల్గొన్నారు.
![]()
