Andhra
మార్కాపురంలో డ్రోన్ మానిటరింగ్.. ‘స్కై ఐ ప్రకాశం’ తో పర్యవేక్షణ..సీఐ సుబ్బారావు..
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు, ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ లో భాగంగా, మార్కాపురం సీఐ పోలీస్ సిబ్బందితో కలిసి ఊరి పొలిమేరలో ఖాళీగా ఉన్న ఇల్లులు వాటి చుట్టూ పక్కల పరిసరాలను ఆధునిక డ్రోన్ టెక్నాలజీ సహాయంతో తనిఖీ చేశారు. సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే ఉద్దేశ్యంతో ఈ తనిఖీ నిర్వహించబడింది.
![]()
