Andhra
జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో ప్రతిభ చాటిన సాయిబాలాజీ విద్యార్థులు..
ఈ నెల 12, 13 వ తేదీలలో ఒంగోలులో జరిగిన 52వ ప్రకాశం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ లో శ్రీ సాయిచాలాజీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. K.V. అభిలాష్ అండర్ -19లో డబుల్స్ విభాగంలో విన్నర్ గా నిలిచినాడు. D. త్రిభువనశ్రీ అండర్ -17 సింగిల్స్ లో ద్వితీయ బహుమతి, అండర్-17, అండర్ -19 లో డబుల్స్ లో విన్నర్ గా బ్రథమ బహుమతి సాధించినందుకు వారిని పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిచ్చింది అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ మస్తాన్ వలి మాట్లాడుతూ.. మా పాఠశాల పి.డి. వలి, పిఈటి వెంకటేశ్వర్లు సూచనలు వారి తల్లి తండ్రుల సహాయ సహకారాలతో వారి పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారని వారిని కొనియాడారు. D. త్రిభువనశ్రీ అండర్-17 డబుల్స్ మరియు అండర్-19 లోను, సయ్యద్ ముస్తఖీమ్ -అండర్ -17లో తృతీయ బహుమతి సాధించడం అభినందనీయం అని కొనియాడారు.
![]()
