Connect with us

Andhra

కారు నంబరు కోసం 11లక్షలు

Published

on

TG: వరంగల్కు చెందిన ఓ వ్యాపారి తనకు కలిసొచ్చిన 9999 ఫ్యాన్సీ నంబర్ను తన కారు కోసం ఆన్లైన్ ద్వారా రూ.11,09,999లకు దక్కించుకున్నాడు. హర్ష కన్స్ట్రక్షన్స్ పేరు మీద దక్కించుకున్నట్లు వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు తెలిపారు. ఇంత మొత్తం ఖర్చు చేసి నంబర్ తీసుకోవడంతో ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు. అసలు నెంబర్లలో ఏమి ఉండదని మంచి చెడు అనేది దేవుని నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని మనిషి గుర్తించిన నాడు దుబారా ఖర్చు చేయడం ఆగుతుంది.ఈ 11 లక్షలతో మరో కారు వచ్చేది.లేక ఎందరో జీవితాలు వెలుగు నింపవచ్చు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.