Andhra
మొక్కలు నాటిన చిన్నారులు
చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా చిన్న పిల్లలచే పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. దీనిలో భాగంగా * మట్టిలో చేతులు – హృదయంలో దేశం* అనే నినాదంతో ఈ రోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో పిల్లలగడ్డ,పాటిగుంతల, కుమ్మరిపాలెం ప్రాంతాల నుండి పాల్గొన్న CIO చిన్నారులు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వారికి చేదోడుగా జమాతే ఇస్లామి హింద్ పిడుగురాళ్ల మహిళ విభాగం వారు పాల్గొన్నారు.
![]()
