Andhra
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఘన సత్కారం
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల కార్యక్రమంలో, ఎస్.జి.టి. నుండి పి.ఎస్.హెచ్.ఎం.గా పదోన్నతి పొందిన తబుసం ఫర్హాత్ మరియు పి.డి.గా పదోన్నతి పొందిన విజయ్ కుమార్లను కొరివి విజయ్ బాబు అధ్యక్షతన సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోబదిలీపై వచ్చిన ఉపాధ్యాయులను కూడాశాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సత్కార కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ దరియావలి పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]()
