వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు.వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టిన 140 రోజులుపాటు అక్రమ నిర్బంధంలో వంశీ.కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసిన వల్లభనేని వంశీ దంపతులు.
