Andhra
సత్తార్, శ్రీనివాసరావులను ఘన సన్మానం చేసిన వాకింగ్ ట్రాక్ సభ్యులు
గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ ప్రభుత్వ సహకారం లేకపోయినా ట్రాక్ సభ్యుల సహకారంతో అభివృద్ధి చేస్తూ గుంటూరు నగరంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ ట్రాక్ సభ్యులు మత సామరస్యంతో మెలుగుతూ,ట్రాక్ ను పచ్చని ఆహ్లాద వాతావరణంలో ఉంచడానికి ఇక్కడి కమిటీ ఎప్పుడు నిరంతరం తపన ఉంటుంది. ట్రాక్ సభ్యులకు విహారయాత్ర లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ట్రాక్ సభ్యులలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమానికి అద్భుతమైన ఏర్పాట్లు చేసిన మిత్రులు షేక్ సత్తార్, తిరుమల శెట్టి శ్రీనివాసులకు ట్రాక్ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో బూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి,బండి అశోక్ రెడ్డి,Ikv ప్రసాద్, బ్యాంకు శ్రీనివాసరెడ్డి, విజయశ్రీ సాంబ,GNV మల్లికార్జున్ రావు, రవి,బాషా,మదర్,ముస్తఫా, LIC కోటేశ్వరరావు, ప్రసాదు,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
![]()
