Connect with us

Andhra

TG బిజేపి అద్యక్షుడి రేసు తుది దశలో..

Published

on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది.  రేసులో ఉన్న వారు నేడు ఆదివారం నామినేషన్ వేయనున్నారు. జూలై 1న అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. అయితే ఈ రేసులో ఫైనల్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం డీకే అరుణ, రామచంద్రారావు, రఘనందన్ రావుతో పాటు పలువురు పేర్లు వినిపించినా చివరకు అర్వింద్, రాజేందర్ బరిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. రేసులో ఉన్న వారు నేడు ఆదివారం నామినేషన్ వేయనున్నారు. జూలై 1న అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. అయితే ఈ రేసులో ఫైనల్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం డీకే అరుణ, రామచంద్రారావు, రఘనందన్ రావుతో పాటు పలువురు పేర్లు వినిపించినా చివరకు అర్వింద్, రాజేందర్ బరిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.