Andhra
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి డాక్టర్ షమ సుల్తానా
ప్రపంచ రక్త దాతల దినోత్సవం (World Blood Donor Day) ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు, ఇది రక్త దానం చేసే వాలంటరీ దాతలకు కృతజ్ఞతలు తెలియజేయడం మరియు సురక్షిత రక్తం మరియు రక్త ఉత్పత్తుల అవసరం గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది అని హోప్ విన్ హాస్పిటల్ కో చైర్మన్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా అన్నారు.ఈ దినోత్సవం ఈ రోజు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, రక్తదానం చేసే వారిని అభినందించాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి గర్భిణీ మహిళా రక్తహీనత కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.రక్త దానం ఇవ్వటం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది ప్రాణాలు కాపాడబడుతున్నాయని తెలియజేస్తూ, కాపాడుతాయి. WHO ప్రకారం, ఒక యూనిట్ సురక్షిత రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుందని కాపాడగలదు, రక్త దానం కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుందని కానీ దాని ప్రభావం జీవితకాలం పాటు ఉంటుంది అని కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆమె యువతకు పిలిపించార
![]()
