Connect with us

Andhra

కొమ్మినేనికి ఊరట …

Published

on

AP: సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొమ్మినేనిని హెచ్చరించింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.