Connect with us

Andhra

అమెరికా యుద్ధనౌకను వెనకకు తరిమిన ఇరాన్

Published

on

అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది. ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.