Andhra
పేదల అప్పు తీర్చడానికి జకాత్ చెల్లించండి
దేశంలో దారిద్ర రేఖకు దిగువున సుమారు 31% ముస్లింలు జీవిస్తూ ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.అంటే ముస్లిం సమాజంలో సుమారు ప్రతి ముగ్గురిలో ఒకరు పేదరికంలో ఉన్నారు అని వలి రెహమానీ అంటున్నారు. వారి నెల సంపాదన కేవలం 2500 నుండి 8000 మాత్రమే అని, ఇలా తక్కువ సంపాదిస్తున్నందువల్ల వారు అప్పుచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఈ సంవత్సరం జకాత్ ఇచ్చేవారు ఇలా పేదరికంలో అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఇవ్వాలని ఆయన ముస్లింలకు సందేశం ఇచ్చారు.ఇంకా సంపాదించలేని వితంతువులకు ఇవ్వాలని ఆయన ముస్లింలను కోరారు.
![]()
