Connect with us

Andhra

50 వేల సెల్ఫోన్ అప్పజెప్పి నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ పఠాన్..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పటాన్ మహబూబ్ ఖాన్ పట్టణంలోని పుత్తూరు హాస్పిటల్ వద్ద దొరికిన సుమారు 50 వేల రూపాయల విలువ కలిగిన సెల్ ఫోను ను పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ M సైదుబాబు ద్వారా పోలీసుల సమాచారంతో తిరిగి సెల్ఫోన్ ఓనర్ కి అప్పగించుటలో నిజాయితీ కనబరచినందుకు ఎస్ఐ సైదుబాబు ఆటో డ్రైవర్ పఠాన్ మహబూబ్ ఖాన్ ని అభినందిస్తూ.. ఇలాంటి విలువలు అందరూ కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.