Andhra
గాండ్ల శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస ధియేటర్ యజమాని గాండ్ల పెద్ద గాలయ్య చిన్న కుమారుడు గాండ్ల శ్రీనివాసులు (55) అనారోగ్యంతో నిన్న హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నాయకులు K P కొండారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేడు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.
![]()
