Connect with us

Andhra

BHF మెగా జాబ్ మేళా అప్లై చేశారా? రేపే లాస్ట్ డేట్

Published

on

Shot News:బ్రైట్ హారిజాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా రేపు 22-10-2025న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ ఘర్, పట్టాభిపురం, గుంటూరు నందు జరగబోతుంది. ఈ జాబ్ మేళాలో 1500 ఉద్యోగ అవకాశాలు మరియు 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. 10th, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివిన విద్యార్థులు హాజరు కావాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సంస్థ చైర్మన్ MKS మొహియుద్దీన్ ప్రకటించి ఉన్నారు.ఈ జాబ్ మేళా లో నిరుద్యోగులకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.