Andhra
కార్ల స్టాండ్ కి స్ధలం కేటాయించాలి.. ఎమ్మెల్యే చంద్రశేఖర్
వై పాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని కార్లు స్టాండ్ కి స్థలం కేటాయించాలని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఒంగోలులో ప్రకాశం జిల్లా DRO ఓబులేసు కి వినతి పత్రం అందజేసిన యర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్.
![]()
