Connect with us

Andhra

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణను ప్రదర్శించిన మార్కాపురం వైసిపి..

Published

on

మార్కాపురం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సీపీ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా నిర్వహించి గ్రామ గ్రామాన మరియు పట్టణ వార్డులలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా నియోజక వర్గంలో కోటి సంతకాల సేకరణలో తమ వంతుగా పూర్తయినా సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో ఈ రోజు మార్కాపురం YSRCP పార్టీ ఆఫీసులో పరిశీలనకు విచ్చేసిన ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి రమణారెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండల, గ్రామ, వార్డుల పార్టీ అధ్యక్షుల, వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు సంతకాల సేకరణ పేపర్లు ప్రదర్శించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.