Andhra
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ సందర్భంగా భారీ హారంతో అన్నాకు స్వాగతం పలికిన కరీముల్లా..
మార్కాపురం: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 17 వ బ్లాక్ లో వైయస్సార్సీపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అన్నా రాంబాబుకి క్రేన్ సహాయంతో పెద్ద హారంతో ఘన స్వాగతం పలికిన 17 బ్లాక్ వైసిపి ఇంచార్జ్ షేక్ కరీముల్లా. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి నాయకులు, బ్లాక్ లోని వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు. అనంతరం ఈ ప్రాంతంలోని పార్టీలతో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం అందరికీ విందు ఏర్పాటు చేసిన కరీముల్లా.
![]()
