Andhra
చేతులు పరిశుభ్రతే – మనకు రక్షణ.. ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మి
తర్లపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు మండల పరిషత్తుకార్యాలయంలో “చేతుల శుభ్రత” కార్యక్రమం చేపట్టిన ఎంపీడీవో మరియు పంచాయతీ సెక్రటరీ, సర్పంచులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఇండియా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మి తమ చేతులను డెట్టాల్ తో కడుక్కొని, ఇలాగే అందరూ తమ చేతులను కడుక్కొని రోగాల నుంచి దూరంగా ఉండాలని, పరిశుభ్రత తోనే రోగాల బారినుంచి కాపాడుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో MPJ మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి తదితరులు పాల్గొన్నారు.
![]()
