Andhra
సీజనల్ వ్యాధులు రాకుండా పట్టణంలో బ్లీచింగ్ చల్లించిన మున్సిపల్ కమిషనర్..
మార్కాపురం: మొంథా తుఫాను తగ్గు ముఖం పట్టినందున ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘ పరిధిలోని వీధుల్లో బ్లీచింగ్ మరియు సున్నం కలిపిన మిశ్రమాన్ని కమిషనర్ డివిఎస్ నారాయణరావు చెల్లించారు. మార్కాపురం పురపాలకు సంఘం పరిధిలో మొంథా తుఫాను తగ్గుముఖం పట్టినందున ప్రజలకు ఎలాంటి జ్వరము, దగ్గు, జలుబు మరియు ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మార్కాపురం పట్టణం మొత్తము ఒకే సమయంలో ఒకేసారి పట్టణమంతా బ్లీచింగ్ చెల్లించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు ఈ తెలిపారు.
![]()
