Andhra
తుఫాన్ సందర్భంగా నిరంతర పర్యవేక్షణలో పోలీసులు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిరంతరం అప్రమత్తంగా ఉన్న పోలీస్ యంత్రాంగం.
మొంథా తుఫాన్ ప్రభావం వల్ల వర్షాల దాటికి ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులను సిఐ పి సుబ్బారావు సూచనల మేరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ఎస్ఐ ఎమ్ సైదుబాబు. రాత్రి, పగలు లేకుండా తన సిబ్బందితో పొంగి పొర్లుతున్న వాగు, చెరువులను తాను మరియు సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
![]()
