Connect with us

Andhra

మొంధా తుఫాన్ కు ఎదుర్కొనెందుకు సిద్దంగా ఉన్నాం.. మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మొంధా తుఫాన్ వల్ల వచ్చు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము కమిషనర్ DVS నారాయణరావు పత్రిక ప్రకటనలో తెలిపారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో మొంథా తుఫాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తమైందని మొంధా తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కునేందుకు పురపాల సంఘ కార్యాలయంలో సెల్ నెం: 1) 9966339599 2) 8074009441 3) 9966622515 లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని చెరువు కట్ట, అలుగు మరియు గుండ్లకమ్మ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసామని అలాగే తుఫాన్ ప్రభావిత దృష్ట్యా ఉద్యోగస్తులకు సెలవులు కూడా రద్దు చేసి అందరు అధికారులు, కార్యాలయ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని కమిషనర్ DVS నారాయణరావు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.