Connect with us

Andhra

జమాతే ఇస్లామి హింద్ ఆంధ్ర నూతన రథసారథి..?

Published

on

Shot News: జమాతే ఇస్లామీ హింద్ సమాజంలో దేశ ప్రజలలో దైవ భీతి కొరకు పాటుపడుతూ, ముస్లిం సంస్థల మధ్య ఐక్యత, వివిధ మత వర్గాల మధ్య మతసామరస్యం నెలకొల్పేలా 75 సంవత్సరాల నుండి తీవ్రంగా కృషి చేస్తూ… ఖురాన్, హదీసులను ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా మానవాళికి అందిస్తుంది. అలాంటి ఉత్తమ లక్ష్యాలతో ఏర్పడిన సంస్థ జమాతే ఇస్లామీ ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు అధ్యక్షులుగా పని చేసిన మహమ్మద్ రఫీక్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. నూతన రథసారధి కోసం జమాత్ సభ్యులు తమ అభిప్రాయాలను కేంద్ర కమిటీకి పంపారు. వారం రోజుల్లో నూతన రధ సారథి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కొత్త నాయకత్వం కోసం క్యాడర్ ఆతృతగా ఎదురుచూస్తుంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.