Andhra
ట్రాఫిక్ రూల్స్ పాటించి..తమ ప్రాణాలను కాపాడుకొండి.. ఎస్ఐ సైదుబాబు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు సెంటర్లలో వెహికల్స్ చెకింగ్ నిర్వహించిన ఎస్ఐ ఎమ్ సైదుబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పై అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని వహానాల తనిఖీ నిర్వహించి, పలువురి వాహనాలకు చాలానాలను విధించామని, డ్రైవింగ్ లైసెన్స్, త్రిబుల్ డ్రైవింగ్, హెల్మెట్ తదితర ట్రాఫిక్ రూల్స్ పాటించి..తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు. వీరితో మార్కాపురం పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
