Uncategorized
సాదిక్ ని ఘనంగా సన్మానించిన జన సైనికులు..
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సయ్యద్ సాదిక్ కి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ జనసైనికులు కలిసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి శెట్టి వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు పేరూరి రమేష్ గారు, షేక్ కాశింవలి ( సోను), బి కొండల్ ప్రజాపతి, షేక్ తాజ్ హుస్సేన్, డి కాశిం, నిశనం పాపయ్య, దుమ్మని చందు, నరాల నాగార్జున, కంచర్ల రామాంజనేయులు గౌడ్, కూడాల సురేష్ మరియు జనసైనికులు షేక్ బాదుల్లా, షేక్ షుకూర్, కాశింవలి, బాషా, కరీం, బాబావలి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
![]()
