War
ఇరాన్ – అమెరికా యుద్దానికి 5 రోజుల విరామం.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. ఇరాన్ తో కొనసాగుతున్న యుద్ధం 5 రోజుల పాటు కాల్పుల విరమణ జరుగుతుందని వెల్లడించారు. యుద్ధం గురించి ఇరు దేశాల మధ్య 2 రోజుల పాటు జరిగిన చర్చలు విజయవంతమయ్యాయని, సైనిక దాడిని వాయిదా వేస్తున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇది వాస్తవమో లేదో ఇరాన్ స్పందించిన తర్వాతనే తెలుస్తోంది..
![]()
