India
పబ్లిక్గా హీరోయిన్ కాజోల్ ప్రైవేట్ పార్ట్స్ పై చేయి.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ విజయదశమి సందర్భంగా దుర్గమాత దర్శనం కోసం ముంబైలోని పూజా మండపాన్ని సందర్శించారు. ప్రతీ ఏటా తన కుటుంబంతో కలిసి అత్యంత ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొనే కాజోల్కు, ఈసారి మాత్రం ఓ చేదు అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది.
దుర్గమాత దర్శనం తర్వాత, కాజోల్ తన కుటుంబంతో కలిసి మెట్ల మార్గం గుండా కిందకి దిగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కిక్కిరిసిన జనంలో మెట్లు దిగుతుండగా, కాజోల్ భద్రత కోసం అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఆమెను వెనుకకు లాగే ప్రయత్నంలోనో లేదా కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలోనో అనుకోకుండా అసభ్యంగా తాకినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా, అతను ఆమె ఛాతీ భాగాన్ని తాకినట్లుగా వీడియో ఫుటేజ్ ఆధారంగా కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఈ ఆకస్మిక చర్యకు షాక్కి గురైన కాజోల్, ఒక్కసారిగా వెనక్కి తిరిగి, కళ్ళు పెద్దవి చేసి కోపంగా అతన్ని చూసి ఏదో అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ముఖంలో కనిపించిన ఆ అసౌకర్యంగా కనిపించారు.
![]()
