Connect with us

India

“పొరుగువారి హక్కులు” లోగో క్రియేట్ చేసి బహుమతులు గెలుచుకోండి: జమాతే ఇస్లామి హింద్, మర్కజ్

Published

on

Shot News: జమాతే-ఇ-ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా త్వరలో ఇస్లా-ఇ-మా’అష్రా ప్రచారం కోసం నినాదం & లోగో డిజైన్ పోటీ నిర్వహిస్తుంది. దీని ప్రచారం కోసం లోగో క్రియేట్ చేసి పంపిన వారికి మంచి బహుమతి అందించబడుతుంది అని ఆ సంస్థ తెలియజేసింది.ఇంకా ఆ లోగోను ప్రచారంలో ఉపయోగించబడుతుందని JIh, మర్కజ్ తెలియజేసింది.

ప్రచార థీమ్:

“పొరుగువారి హక్కులు”

“पड़ोसियों के अधिकार”

“ہمسایوں کے حقوق”

భాషలు:

హిందీ | ఉర్దూ | ఇంగ్లీష్

సమర్పణకు చివరి తేదీ:

ఆగస్టు 17, 2025

అద్భుతమైన బహుమతులు & సర్టిఫికెట్లు గెలుచుకోండి!

మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా waris@jih.org.in

గమనిక: ఉత్తమంగా రూపొందించిన లోగోలు మరియు నినాదాలు,స్టిక్కర్లు & బ్యానర్లు….

ప్రచార ప్రమోషన్లలో ఉపయోగించబడతాయి,

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.